Karnataka CM Race: కర్ణాటక సీఎం ఎవరనేది తేలిపోయింది, సీఎం సిద్దునే అంటూ పటాకులు పేల్చిన సిద్ధరామయ్య మద్దతుదారులు, వీడియో ఇదిగో..

కర్ణాటక సిఎం పదవిపై నిర్ణయం వెలువడే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మద్దతుదారులు పటాకులు పేల్చారు.ఇక కాంగ్రెస్ నేత DK శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వెలుపల కేపీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఇక ఈ రోజు సీఎం ఎవరనేది తేలిపోనుంది.

DK Shivakumar and Siddaramaiah. (Photo Credits: Facebook)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న డికె శివకుమార్, సిద్దరామయ్యలు ఢిల్లీలో హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఇక కర్ణాటక సిఎం పదవిపై నిర్ణయం వెలువడే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మద్దతుదారులు పటాకులు పేల్చారు.ఇక కాంగ్రెస్ నేత DK శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వెలుపల కేపీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఇక ఈ రోజు సీఎం ఎవరనేది తేలిపోనుంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement