Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, కాంగ్రెస్ ఆరో జాబితా విడుద‌ల, కోటా నుంచి ప్రహ్లాద్ గుంజ‌ల్ పోటీ, పూర్తి లిస్టు ఇదిగో..

రాజ‌స్ధాన్‌లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌద‌రి, రాజ్‌స‌మంద్ నుంచి సుద‌ర్శ‌న్ రావ‌త్‌ను, భిల్వారా నుంచి డాక్ట‌ర్ రామ‌చంద్ర గుర్జ‌ర్‌ను బ‌రిలో దింపింది. ఆరో జాబితాలో కోటా నుంచి ప్రహ్లాద్ గుంజ‌ల్, త‌మిళ‌నాడులోని తిరునల్వేల్ నుంచి డాక్టర్ రాబ‌ర్ట్ బ్రూస్‌ల‌కు చోటు క‌ల్పించింది.

Congress Flag (File Photo)

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధ‌ుల ఆరో జాబితాను కాంగ్రెస్ సోమ‌వారం విడుద‌ల చేసింది. రాజ‌స్ధాన్‌లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌద‌రి, రాజ్‌స‌మంద్ నుంచి సుద‌ర్శ‌న్ రావ‌త్‌ను, భిల్వారా నుంచి డాక్ట‌ర్ రామ‌చంద్ర గుర్జ‌ర్‌ను బ‌రిలో దింపింది. ఆరో జాబితాలో కోటా నుంచి ప్రహ్లాద్ గుంజ‌ల్, త‌మిళ‌నాడులోని తిరునల్వేల్ నుంచి డాక్టర్ రాబ‌ర్ట్ బ్రూస్‌ల‌కు చోటు క‌ల్పించింది.

మ‌రోవైపు బీజేపీ ఆదివారం 111 మంది అభ్య‌ర్ధుల‌తో 5వ జాబితాను విడుద‌ల చేసింది. అశ్వ‌నీ కుమార్ చూబే, వ‌రుణ్ గాంధీ, వీకే సింగ్ వంటి 37 మంది సిట్టింగ్ ఎంపీల‌కు టికెట్ నిరాక‌రించింది.బాలీవుడ్ సెల‌బ్రిటీలు కంగ‌నా ర‌నౌత్‌, రామాయ‌ణ న‌టుడు అరుణ్ గోవిల్‌, క‌ల‌క‌త్తా హైకోర్ట్ మాజీ న్యాయ‌మూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్‌, పారిశ్రామిక దిగ్గ‌జం, కాంగ్రెస్ మాజీ ఎంపీ న‌వీన్ జిందాల్ వంటి ప్ర‌ముఖుల‌కు అవ‌కాశం క‌ల్పించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif