New Karnataka CM: కర్ణాటక సీఎం రేసులోకి మరొకరు, జి పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు నిరసన

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత జి పరమేశ్వర మద్దతుదారులు మంగళవారం నిరసనకు దిగారు. నివేదికల ప్రకారం, కర్ణాటకలోని తుమకూరులో కాంగ్రెస్ నాయకుడు జి పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మద్దతుదారులు నిరసన చేపట్టారు.

New Karnataka CM: కర్ణాటక సీఎం రేసులోకి మరొకరు, జి పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు నిరసన
G Parameshwara Supporters Stage Protest (Photo-ANI)

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత జి పరమేశ్వర మద్దతుదారులు మంగళవారం నిరసనకు దిగారు. నివేదికల ప్రకారం, కర్ణాటకలోని తుమకూరులో కాంగ్రెస్ నాయకుడు జి పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మద్దతుదారులు నిరసన చేపట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కొరటగెరె నియోజకవర్గం నుండి జి పరమేశ్వర స్వతంత్ర అభ్యర్థి హనుమంతరాయప్పపై విజయం సాధించారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement