Khairatabad Ganesh Visarjan 2024: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది.

Last Day for Khairatabad Ganesh Darshan

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటనల ద్వారా రూ.40 లక్షలు అదనంగా సమకూరినట్టు సమాచారం. తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now