New Year 2024: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ వద్ద కేక్ కట్ చేసిన న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీసులు, వేడుకలకు హాజరైన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

ఈ సందర్భంగా హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Hyderabad Police celebrated New Year at Tank Bund (photo-Video Grab)

ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీస్. ఈ సందర్భంగా హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)