Ram Temple Bans Mobiles: అయోధ్య రామాలయంలో మొబైల్‌ ఫోన్లపై నిషేధం

భవ్య మందిరం అయోధ్య రామాలయం ఆవరణలో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు.

Ayodhya Ram Temple (Credits: X)

Hyderabad, May 27: భవ్య మందిరం అయోధ్య రామాలయం ఆవరణలో మొబైల్‌ ఫోన్ల (Mobile Phones) వినియోగంపై నిషేధం విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు వెల్లడించారు.

వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement