Meteor Shower Lights Up: నిశిరాత్రిని పట్టపగలుగా మార్చిన రాకాసి ఉల్క.. స్పెయిన్‌, పోర్చుగల్‌ లో అద్భుతం (వీడియో వైరల్)

అర్ధరాత్రి ఆకాశం ప్రకాశవంతంగా వెలుగడం చూశారా? స్పెయిన్‌, పోర్చుగల్‌ ఆకాశంలో శనివారం రాత్రి ఈ అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది.

Meteor Shower (Credits: X)

Newdelhi, May 20: అర్ధరాత్రి ఆకాశం ప్రకాశవంతంగా వెలుగడం చూశారా? స్పెయిన్‌ (Spain), పోర్చుగల్‌ (Portugal) ఆకాశంలో శనివారం రాత్రి ఈ అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది. తీక్షణమైన నీలి రంగు కాంతితో చీకటిని చీల్చుకుంటూ ఓ భారీ ఉల్క (Meteor) భూమిపైకి దూసుకొచ్చింది. ఆ కాంతి తీవ్రత రాత్రిని పగలులా మార్చింది. ఆ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు కనిపించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి కి గోల్డ్ మెడల్.. మహిళల టీ20 400 మీటర్ల హీట్స్ ను 55.06 సెకన్లలో ముగించి ప్రపంచ రికార్డు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now