Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంలో అదుపుతప్పి మహిళ పైనుండి పల్టీలు కొట్టిన కారు, వృద్ధురాలు అక్కడికక్కడే మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి దూసుకెళ్లింది

Woman Dies after Car Overturned at High speed in Nagarkurnool (Photo-Video Grab)

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.

వీడియో ఇదిగో, కాకినాడలో కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా ఘటన

Woman Dies after Car Overturned at High speed in Nagarkurnool

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now