Adorable Video: 50 లక్షల మంది చూసిన వీడియో ఇదిగో, అన్నకు సారీ చెప్పిన చెల్లి, అయినా వినకపోవడంతో చంపేస్తానని బెదిరింపు
ఏడాదిన్నర వయసు కలిగిన చిన్నారి అవిర, తన అన్న విహాన్‌కు సారీ చెబుతున్న వీడియోను వారి తల్లి సుమన చౌధరి తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 50 లక్షల మందికి పైగా వీక్షించారు.
toddler apologising to her elder brother: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏడాదిన్నర వయసు కలిగిన చిన్నారి అవిర, తన అన్న విహాన్‌కు సారీ చెబుతున్న వీడియోను వారి తల్లి సుమన చౌధరి తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 50 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో పాప పలుమార్లు భయ్యా సారీ అని చెబుతుండటం వినిపిస్తుంది. ఎన్ని సార్లు సారీ చెప్పినా ఆమె అన్న మంకుపట్టు వీడకపోవడంతో అతడిని కొట్టేస్తానని బెదిరించడం క్యూట్ వీడియోలో చూడొచ్చు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)