Andhra Pradesh: వాడు నావాడే.. కాదు నావాడే, బాయ్ ఫ్రెండ్ కోసం కాలేజీలో కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు, అనకాపల్లిలో ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ప్రేమ వ్యవహరం రోడ్డుకెక్కింది. ఇద్దరు మైనర్ బాలికలు ప్రేమించిన వ్యక్తి కోసం కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకున్నారు. ‘వాడు నావాడే.. కాదు నావాడే’ అనుకుంటూ ఇద్దరూ ఘోరాతి ఘోరంగా తిట్టుకుంటూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.

Representational Image | (Photo Credits: PTI)

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ప్రేమ వ్యవహరం రోడ్డుకెక్కింది. ఇద్దరు మైనర్ బాలికలు ప్రేమించిన వ్యక్తి కోసం కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకున్నారు. ‘వాడు నావాడే.. కాదు నావాడే’ అనుకుంటూ ఇద్దరూ ఘోరాతి ఘోరంగా తిట్టుకుంటూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాలికల తల్లిదండ్రులను పిలిపించి విషయం తెలియజేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now