One Crore Cash Seized: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆటోరిక్షాలో కోటి నగదు పట్టివేత.. వీడియో
వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజధాని బెంగళూరులో కోటి రూపాయల నగదు పట్టుబడటం కలకలం సృష్టిస్తున్నది. రాజధానిలోని ఓ ఆటోరిక్షాలో ఈ సొమ్ము పట్టుబడింది.
Bengaluru, April 14: వచ్చే నెలలో కర్ణాటక (Karnataka) అసెంబ్లీకి ఎన్నికలు (Assembly Elections) జరుగనున్న నేపథ్యంలో రాజధాని బెంగళూరులో (Bengaluru) కోటి రూపాయల నగదు పట్టుబడటం కలకలం సృష్టిస్తున్నది. రాజధానిలోని ఓ ఆటోరిక్షాలో ఈ సొమ్ము పట్టుబడింది. నగదుకు సంబంధించిన పత్రాలను చూపించడంలో విఫలమైన సురేశ్, ప్రవీణ్ అనే ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)