తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు హీరో విశాల్. తనకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నా అన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా...ఇప్పుడు నా చేతులు వణకడం లేదు.. మైక్ కూడా సరిగా పట్టుకోగలుగుతున్నా అన్నారు. అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పారు. దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్..వెంకటేష్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు తీర్పు
Vishal responds on his health condition for the first time
తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించిన విశాల్
నాకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నా: విశాల్
జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా
ఇప్పుడు నా చేతులు వణకడం లేదు.. మైక్ కూడా సరిగా పట్టుకోగలుగుతున్నా
అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు… https://t.co/lv17jcZK5K pic.twitter.com/j1P716j03V
— BIG TV Breaking News (@bigtvtelugu) January 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)