ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఈనెల 17వ తేదీ కాగా
ఈనెల 18న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణ కు చివరి గడువు కాగా వచ్చే నెల 5న ఎన్నికలు నిర్వహించనున్నారు.
వచ్చే నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. కర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
Delhi Assembly Election Notification Released
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఇవాళ్టి నుండి నామినేషన్లు స్వీకరణ.
నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఈనెల 17వ తేదీ వరకు
ఈనెల 18న నామినేషన్ల పరిశీలన.
ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణ కు చివరి గడువు.
వచ్చే నెల 5న ఎన్నికలు.
వచ్చే నెల 8న ఓట్ల లెక్కింపు.… pic.twitter.com/kbOPiEUvSg
— Telangana Awaaz (@telanganaawaaz) January 10, 2025