astrology

Sankranthi Pooja: సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా మీరు రాశులవారీగా లక్ష్మీదేవి కటాక్షం ఉండవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశుల వారిగా ఈ పూజలు అదేవిధంగా దానధర్మాలు చేయడం వల్ల మీకు సకల శుభాలు జరుగుతాయి. ప్రస్తుతం ఏ ఏ రాశి వారు ఏ ఏ పూజలు చేయాలి తెలుసుకుందాం.

మేషం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు ఆవులకు బెల్లం తినిపించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు

వృషభం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు చీమలకు పంచదార తినిపించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు

Astrology: జనవరి 16బుధుడు పునర్వసు నక్షత్రం లోనికి ప్రవేశం,

మిథునం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు రావి చెట్టు మొదలు వద్ద దీపం వెలిగించడం వల్ల అఖండ ధన ప్రాప్తి ఉండవచ్చు.

కర్కాటకం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా సకల పాపాలను తొలగించుకోవచ్చు.

సింహం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు తులసి చెట్టుకు నీరు పోయడం ద్వారా సకల పాపాలను తొలగించుకొని లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు.

కన్య: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు ఆవులకు ఎండు గడ్డి తో పాటు మంచినీరు తాగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు.

తుల: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు అన్నదానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు.

వృశ్చికం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు చలితో బాధపడే పేదవారికి దుప్పట్లను దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు.

ధనస్సు: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు లక్ష్మీదేవికి చక్కెరతో చేసిన పాయసం నైవేద్యం పెట్టడం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు.

మకరం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు ఆవులకు గోధుమపిండితో చేసిన రొట్టెలు తినిపించడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.

కుంభం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు బ్రాహ్మణునికి నల్ల మినుములను దానం చేయడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.

మీనం: జనవరి 14, మకర సంక్రాంతి నాడు ఈ రాశి వారు వినాయకుడికి లడ్డూలను సమర్పించడం ద్వారా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు

Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.