Bull Attack: కాన్పూర్ లో ఘోరం.. ఎద్దు దాడిలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ ముఖేశ్ ఆవస్తీ మరణం
కాన్పూర్ లో ఘోరం జరిగింది. ఓ ఎద్దు దాడిలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ ముఖేశ్ ఆవస్తీ కన్నుమూశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kanpur, Mar 23: కాన్పూర్ (Kanpur) లో ఘోరం జరిగింది. ఓ ఎద్దు (Bull) దాడిలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ ముఖేశ్ ఆవస్తీ (BJP Booth President Mukesh Awasthi) కన్నుమూశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)