Thane Accident: థానెలో ఘోరం.. లిఫ్ట్ పడిపోయి ఏడుగురి కార్మికుల దుర్మరణం.. వీడియోతో
మహారాష్ట్రలోని థానెలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవంతి లిఫ్ట్ పడిపోయిన ఘటనలో ఏడుగురు మరణించారు.
Thane, Sep 11: మహారాష్ట్రలోని (Maharastra) థానెలో (Thane) ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవంతి లిఫ్ట్ (Lift) పడిపోయిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతులు నిర్మాణ కార్మికులని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement