iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు.. వీడియో వైరల్
ఐఫోన్ 15 కోసం ఎంతగానో ఎదురుచూశారు ఆ ఇద్దరు వ్యక్తులు. దాని రాక ఆలస్యమని షాపు ఉద్యోగులు చెప్పటంతో కోపం పట్టలేక వాళ్ళనే చితకబాదారు. వారిని ఆపటానికి దుకాణంలోని ఇతర సహోద్యోగులు చాలా శ్రమించాల్సి వచ్చింది.
Newdelhi, Sep 24: ఐఫోన్ 15 (iPhone 15) కోసం ఎంతగానో ఎదురుచూశారు ఆ ఇద్దరు వ్యక్తులు. దాని రాక ఆలస్యమని షాపు (Shop) ఉద్యోగులు చెప్పటంతో కోపం పట్టలేక వాళ్ళనే చితకబాదారు. వారిని ఆపటానికి దుకాణంలోని ఇతర సహోద్యోగులు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఢిల్లీలోని (Delhi) నాగర్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
AIIMS Hospital: నాలుగు కాళ్లతో జన్మించిన బాలుడు, 17 ఏళ్ల తర్వాత సర్జరీ చేసిన విజయవంతంగా తొలగించిన ఎయిమ్స్ డాక్టర్లు
Advertisement
Advertisement
Advertisement