Viral Video: హైదరాబాద్ లో పట్టపగలే చైన్ స్నాచర్ దారుణం.. మహిళ మెడలో గొలుసు తస్కరణ..

హైదరాబాద్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడుతున్నారు. ఎల్బీనగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఒంటరి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించిన దుండగుడు బైక్ పై పారిపోయాడు.

Hyderabad, Jan 13: హైదరాబాద్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడుతున్నారు. ఎల్బీనగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఒంటరి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించిన దుండగుడు బైక్ పై పారిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

గంజాయి మత్తులో ఆవుపై గ్యాంగ్ రేప్.. ఊపిరి ఆడక మృతి చెందిన మూగజీవి.. యానాంలో దారుణం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now