Viral Video: క్రిష్ వచ్చి కాపాడుతాడని బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థి.. యూపీలోని కాన్పూర్‌లో ఘటన.. వీడియో వైరల్
పిల్లలకు బాగా సుపరిచితమైన పాత్రలు ఇవి. సమాజంలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటానికి వారు వస్తారని పిల్లలు నమ్ముతారు. ఆ సినిమాల్లో చూపించిందే నిజమనుకొని ఓ చిన్నారి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు.
Newdelhi, July 22: స్పైడర్ మ్యాన్ (Spider Man), క్రిష్ (Krrish), శక్తిమాన్ (Shaktiman).. పిల్లలకు బాగా సుపరిచితమైన పాత్రలు ఇవి. సమాజంలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటానికి వారు వస్తారని పిల్లలు నమ్ముతారు. ఆ సినిమాల్లో చూపించిందే నిజమనుకొని ఓ చిన్నారి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. పదే పదే క్రిష్ సినిమా చూసిన ఓ 3వ తరగతి చదువుతున్న విద్యార్థి.. బిల్డింగ్‌పై నుంచి దూకాడు. క్రిష్ వచ్చి కాపాడుతాడని పాఠశాల మొదటి అంతస్తు నుంచి జంప్ చేశాడు. దీంతో విద్యార్థి ముక్కు, కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. యూపీలోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది.
Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)