2024 భారతదేశం ఎన్నికలు: ఎస్ ఆర్ నగర్‌ లో ఓటు హక్కును వినియోగించుకున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (వీడియో ఇదిగో)

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్ సాగుతున్నది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎస్ ఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

CEC Vikas Raj (Credits: X)

Hyderabad, May 13: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) జోరుగా పోలింగ్ సాగుతున్నది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎస్ ఆర్ నగర్ (SR Nagar) పోలింగ్ కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEC Vikas Raj) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటు వేయట్లేదా? అయితే, మీకు రేషన్ కట్, జైలుకు వెళ్లాల్సిందే, జరిమానా కూడా చెల్లించాల్సిందే! ఎక్కడంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement