Viral Video: వీడియో ఇదిగో, శివునికి కాపలాగా పడగవిప్పి ఆడిన నాగరాజు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకున్న నాగుపాముని చూశారా..
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు గుండెలను హత్తుకునే విధంగా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీశైలం పాతాళ గంగ వద్ద వెలసిన చంద్ర లింగానికి నాగుపాము పడగవిప్పి చుట్టుకుని కనిపించింది
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు గుండెలను హత్తుకునే విధంగా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీశైలం పాతాళ గంగ వద్ద వెలసిన చంద్ర లింగానికి నాగుపాము పడగవిప్పి చుట్టుకుని కనిపించింది. నంది ఎదురుగా ఉండగా నాగరాజు పడగవిప్పి చూస్తున్న దృశ్యం భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతోంది. ఇది చాలా అరుదైన చిత్రమని కామెంట్ చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కట్టడికి మర్రిచెట్టుకు, రావి చెట్టుకు పెండ్లి.. బెంగాల్ లో ఘటన (వీడియో ఇదిగో)
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)