Couple Suicide in Hotel: వీడియో ఇదిగో, హోటల్ గదిలో జంట ఆత్మహత్య, ప్రియుడు ఉరి వేసుకోగా, ప్రియురాలు విషం తాగి సూసైడ్
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ హోటల్ గదిలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదికల ప్రకారం, ప్రియుడు, శివం, ఓయోహోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించాడు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ హోటల్ గదిలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదికల ప్రకారం, ప్రియుడు, శివం, ఓయోహోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించాడు, అతని స్నేహితురాలు స్వీటీ విషం తాగి తన జీవితాన్ని ముగించింది. మృతుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా, మృతురాలు సంభాల్ నివాసి అని తెలిపారు. ఘటనానంతరం దంపతుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు సంభాల్ పోలీసులు తెలిపారు. నేరస్థలాన్ని సీనియర్ అధికారులు తనిఖీ చేస్తున్నారని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వీళ్లు మనుషులేనా, కానిస్టేబుల్ ప్రాణం పోతుంటే మొబైల్లో వీడియో తీస్తూ చోద్యం చూసిన ఇన్‌స్పెక్టర్, వీడియో ఇదిగో..
Police Statement
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)