Devotees Throng Sabarimala Temple: శబరిమలకు పోటెత్తిన భక్తులు... మకరజ్యోతి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో

నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో భారీగా తరలివచ్చారు అయ్యప్ప భక్తులు.

Devotees throng Sabarimala Temple on the occasion of Makaravilakku festival(video grab)

నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో భారీగా తరలివచ్చారు అయ్యప్ప భక్తులు. పొన్నంబలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే అయ్యప్పస్వామి దర్శనానికి శబరి కొండకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మకర విళక్కు(మకర జ్యోతి) దర్శనం అన్ని ఏర్పాట్లు పూర్తి, భక్తుల రద్దీ దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కేరళ పోలీసులు

Devotees throng Sabarimala Temple on the occasion of Makaravilakku festival 

Watch | Devotees throng Sabarimala Temple in large numbers to offer prayers to Lord Ayyappa on the occasion of Makaravilakku festival in #Kerala #SabrimalaTemple pic.twitter.com/YEGRkDpJFL

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now