Uttar Pradesh: గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చిన మహిళ... చికిత్స చేయకుండా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టర్.. షాకింగ్ వీడియో

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని మైన్‌పూరి జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గుండెపోటు(Heart Attack)తో ఆసుపత్రికి వచ్చిన

Doctor negligence, women die heart attack... shocking video(X)

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని మైన్‌పూరి జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గుండెపోటు(Heart Attack)తో ఆసుపత్రికి వచ్చిన మహిళకు చికిత్స చేయకుండా రీల్స(Reels) చూస్తూ కూర్చున్నాడు ఓ డాక్టర్. సకాలంలో చికిత్స అందక మహిళ మృతి(Women Dead) చెందింది.

చికిత్స ఎందుకు చేయలేదని ప్రశ్నించిన మహిళ కుటుంబ సభ్యులపైనే తొలుత దాడి చేశాడు వైద్యుడు. అనంతరం డాక్టర్ పై తిరిగి దాడి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. వైద్యుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  వీడియో ఇదిగో, దళిత మహిళను కలెక్టర్ కార్యాలయం నుండి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లి పడేసిన పోలీసులు, మండిపడుతున్న నెటిజన్లు

Doctor negligence, women die heart attack... shocking video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement