Russia: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడి, భవనంలోకి దూసుకెళ్లి పేలిన డ్రోన్...షాకింగ్ వీడియో ఇదిగో

రష్యాలోని కజాన్‌లో భవనంలోకి డ్రోన్ కలకలం రేపింది. ఓ భవనంలో పై భాగాన్ని ఢీ కొట్టి పేలగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో ఉన్న వారు పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Drone Attack Massive Fire Erupts As Drone Flies Into Building at Russia(video grab)

రష్యాలోని కజాన్‌లో భవనంలోకి డ్రోన్ కలకలం రేపింది. ఓ భవనంలో పై భాగాన్ని ఢీ కొట్టి  డ్రోన్ పేలగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో ఉన్న వారు పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  జర్మనీలో ఘోరం.. క్రిస్మస్‌ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు (వీడియో) 

Massive Fire Erupts As Drone Flies Into Building at Russia

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement