Devara New Poster: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న దేవర కొత్త లుక్, ఓ వైపు నవ్వు మరో వైపు రౌద్ర రూపంలో జూనియర్ ఎన్టీఆర్

దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్‌ షేర్ చేశారు మేకర్స్‌.

Devara New Poster Viral in Social Media

కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న సంగతి విదితమే. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్‌ షేర్ చేశారు మేకర్స్‌. భయం ముఖ చిత్రాలు.. అంటూ తారక్‌ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తూ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు. ఇప్పుడీ పోస్టర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఒక నెలలో బిగ్‌ స్క్రీన్‌పైకి దేవర రాక.. ఆ అనుభూతి ప్రపంచాన్ని కదిలిస్తుంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర మ్యాడ్‌నెస్‌ని అనుభవిద్దాం.. అంటూ రిలీజ్ చేసిన లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది.

Here's New Look

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif