Viral Video: దొంగతనానికి వచ్చిన దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు.. వైరల్ వీడియో ఇదిగో..!

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను పట్టుకొన్న స్థానిక యువకులు దొంగను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.

Thief feeding (Credits: X)

Nalgonda, Sep 17: నల్గొండ (Nalgonda) జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను (Thief) పట్టుకొన్న స్థానిక యువకులు దొంగను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అయితే, దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని అనడంతో పులిహోర తినిపించిన యువకులు.. తదనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Ganesh Nimajjanam-Khairatabad Ganesh Shobhayatra: కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement