Malla Reddy: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి..ఈసారి మాటలతో కాదు జిమ్‌లో, 7 పదుల వయస్సులో కండలు పెంచుతున్న మాజీ మంత్రి..వీడియో
అయితే ప్రతిసారి తనదైన శైలీలో మాటలతో రెచ్చిపోయే మల్లారెడ్డి ఈ సారి జిమ్‌లో కండలు పెంచుతూ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ప్రతిసారి తనదైన శైలీలో మాటలతో రెచ్చిపోయే మల్లారెడ్డి ఈ సారి జిమ్‌లో కండలు పెంచుతూ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
7 పదుల వయసులోను యూత్ తో పోటీ పడుతూ జిమ్‌లో మల్లారెడ్డి కండలు పెంచుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ సీఎం
Former minister Mallareddy is busy with workouts
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)