KFC Fried Chicken at Rs. 5: రూ. 5కే కేఎఫ్ సీ టేస్టీ ఫ్రైడ్ చికెన్.. ఫుడ్ స్టాల్ ముందు భారీ క్యూ.. ఎక్కడంటే??
అయితే ధర విషయంలో మాత్రం తరచూ తినేందుకు కొందరు వెనుకాడుతుంటారు.
Newdelhi, Jan 31: ఫ్రైడ్ చికెన్ కు (Fried Chicken) గ్లోబల్ ఫేవరెట్ గా పేరొందిన కేఎఫ్ సీ(KFC)లో స్పైసీ స్నాక్ ను ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ధర విషయంలో మాత్రం తరచూ తినేందుకు కొందరు వెనుకాడుతుంటారు. అయితే, జలంధర్ లోని ఓ ఫుడ్ స్టాల్ యజమాని తమ స్టాల్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ ను రూ 5కే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సర్ధార్జీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది.
KCR to take Oath Tomorrow: రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)