Viral Video: నోయిడాలో కొత్త బ్రిడ్జిని బలవంతంగా ప్రారంభించిన పబ్లిక్.. వీడియో వైరల్.. పబ్లిక్ ఇలా ఎందుకు చేశారో తెలుసా?

ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా కొత్తగా బ్రిడ్జిని నిర్మించారు. అయితే, ఎంతకీ ప్రారంభించడంలేదు.. దీంతో విసుగుచెందిన వాహనదారులు బ్రిడ్జిని తామే ప్రారంభించారు. బారికేడ్లను తొలగించి బ్రిడ్జి ఎక్కారు. ఇది గమనించిన ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని బ్రిడ్జిని తిరిగి మూసేశారు.

Credits: Twitter

Noida, June 13: ట్రాఫిక్ (Traffic) సమస్యలకు పరిష్కారంగా కొత్తగా బ్రిడ్జిని (New Bridge) నిర్మించారు. అయితే, ఎంతకీ ప్రారంభించడంలేదు.. దీంతో విసుగుచెందిన వాహనదారులు బ్రిడ్జిని తామే ప్రారంభించారు. బారికేడ్లను తొలగించి బ్రిడ్జి ఎక్కారు. ఇది గమనించిన ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని బ్రిడ్జిని తిరిగి మూసేశారు. నోయిడాలో (Noida) సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారింది.

Tamannaah-Vijay Verma Dating: ఎంసీఏ విలన్ తో ప్రేమ బంధాన్ని ఒప్పుకున్న తమన్నా.. కొన్నాళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మిల్కీ బ్యూటీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now