Accident In Rajasthan: రెప్పపాటులో పెద్ద గండం నుంచి తప్పించుకున్న నాలుగేండ్ల బాలిక.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
అప్పటివరకూ కారులో కూర్చున్న ఓ నాలుగేండ్ల చిన్నారి.. అప్పుడే కారు దిగి పక్కకు వచ్చిందో లేదో.. అత్యంత వేగంతో వచ్చిన మరో కారు.. నిలిపి ఉంచిన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఉదంతం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Jaipur, Dec 2: రెప్పపాటులో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనే ఇటీవల రాజస్థాన్ (Rajasthan) లోని రాజ్సమాండ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అప్పటివరకూ కారులో (Car) కూర్చున్న ఓ నాలుగేండ్ల చిన్నారి (Four Years Old Girl).. అప్పుడే కారు దిగి పక్కకు వచ్చిందో లేదో.. అత్యంత వేగంతో (Speed) వచ్చిన మరో కారు.. నిలిపి ఉంచిన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఉదంతం అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయింది. త్రుటిలో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ దృశ్యాన్ని మీరూ చూడండి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement