Goa Horror: గోవా హోటల్ లో దిగిన జంటకు భయానక అనుభవం.. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా కిటికీ నుంచి చూసిన ఓనర్

గోవా హోటల్ లో దిగిన ఓ జంటకు భయానక అనుభవం ఎదురైంది. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా ఆ హోటల్ ఓనర్ కిటికీ నుంచి చూశాడు. ఇది గమనించిన ఆమె భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చింది.

Goa Hotel (Credits: X)

Panaji, Jan 17: గోవా (Goa) హోటల్ లో దిగిన ఓ జంటకు భయానక అనుభవం ఎదురైంది. గర్ల్ ఫ్రెండ్ (Girl Friend) బాత్రూంలో ఉండగా ఆ హోటల్ ఓనర్ కిటికీ నుంచి చూశాడు. ఇది గమనించిన ఆమె భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు బాధ్యుడైన ఓనర్ సలీం అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు.

షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ భక్తుల కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement