Google Doodle 2024: ‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?
సందర్భానికి అనువుగా తమ డిస్ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్ ని, చిత్రాలను ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
Newdelhi, Aug 9: సందర్భానికి అనువుగా తమ డిస్ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్ ని, చిత్రాలను డూడుల్స్ రూపంలో ప్రదర్శించే గూగుల్ (Google Doodle 2024).. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది. ఇవాళ పారిస్ ఒలింపిక్ క్రీడల్లో (Olympic Games Paris 2024) భాగంగా జరుగనున్న బ్రేక్ డ్యాన్స్ పోటీని స్ఫురించేలా గూగుల్ తీసుకొచ్చిన డూడుల్ నెట్టింట ఆకట్టుకుంటోంది. 11 ఆగస్టు వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)