Uttar Pradesh: ప్రభుత్వ కార్యాలయంలో ఫైలును నోట కరుచుకుని జంప్ అయిన మేక, దాని వెంట పరుగులు తీసిన అధికారులు, కాన్సూర్ లో ఘటన 

Goat (Photo-Video grab)

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వైరల్ ఘటన జరిగింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయంలో ప్రవేశించిన ఓ మేక అక్కడున్న వారిని పరుగులు పెట్టించింది. ఆఫీసులో బల్లపై ఉన్న ఓ ఫైలును మేక తీసుకెళ్లడంతో అధికారులు లబోదిబోమన్నారు. అక్కడి సిబ్బంది ఆ ఫైలును తిరిగి తీసుకువచ్చేందుకు మేక వెంట పడ్డారు. అది పరుగులు తీయడంతో వారు కూడా దాంతో పాటు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement