Viral: పెళ్లి కట్నం ఇస్తేనే కాపురం చేస్తానన్న వరుడు, లేకుంటే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరింపులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

పెళ్లిళ్ల సీజన్‌లో సోషల్ మీడియా రకరకాల వీడియోలతో నిండిపోయింది. అందులో విచిత్రమైన వీడియోలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోల వరుడు.. వధువు కుటుంబం నుండి పెళ్లి రోజున ఇవ్వాల్సిన కట్నం డిమాండ్ చేస్తున్నాడు.

Representational Image (Photo Credits: unsplash.com)

పెళ్లిళ్ల సీజన్‌లో సోషల్ మీడియా రకరకాల వీడియోలతో నిండిపోయింది. అందులో విచిత్రమైన వీడియోలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోల వరుడు.. వధువు కుటుంబం నుండి పెళ్లి రోజున ఇవ్వాల్సిన కట్నం డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వకుంటే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరించాడు. పైగా ప్రభుత్వోద్యోగంలో అల్లుడు రావాలంటే అందుకు తగ్గట్టుగానే డబ్బులు చెల్లించాలని ఆయన వీడియోలో చెబుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement