Viral Video: స్పీడ్ బ్రేకర్ దగ్గర సంభవించిన కుదుపుతో ఆర్టీసీ బస్సు వెనుక గ్లాస్ విండో నుంచి జారిపడిన ఇద్దరు స్టూడెంట్స్.. వీడియో వైరల్
స్పీడ్ బ్రేకర్ దగ్గర సంభవించిన కుదుపుతో ఆర్టీసీ బస్సు వెనుక గ్లాస్ విండో నుంచి ఇద్దరు స్టూడెంట్స్ జారిపడిన ఘటన గుజరాత్ జామ్ నగర్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Jamnagar, April 22: స్పీడ్ బ్రేకర్ (Speed Breaker) దగ్గర సంభవించిన కుదుపుతో ఆర్టీసీ బస్సు (RTC Bus) వెనుక గ్లాస్ విండో నుంచి ఇద్దరు స్టూడెంట్స్ (Students) జారిపడిన ఘటన గుజరాత్ జామ్ నగర్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)