Bengaluru: వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
ఈ రోజుల్లో డబ్బు లేదా విలువైన వస్తువులు దొరికితే వాటిని తమవిగా చేసుకోవడమే చాలామంది ఆచారం. అయితే బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న రాజు, తన ఆటోలో ఒక ప్రయాణికుడు మరిచిపోయిన డబ్బులతో నిండిన బ్యాగును గుర్తించాడు. ఆ డబ్బును స్వంతం చేసుకోవాలన్న ఆలోచన చేయకుండా, ప్రయాణికుడిని వెతికి అతనికి తిరిగి అందజేశాడు.
ఈ రోజుల్లో డబ్బు లేదా విలువైన వస్తువులు దొరికితే వాటిని తమవిగా చేసుకోవడమే చాలామంది ఆచారం. అయితే బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న రాజు, తన ఆటోలో ఒక ప్రయాణికుడు మరిచిపోయిన డబ్బులతో నిండిన బ్యాగును గుర్తించాడు. ఆ డబ్బును స్వంతం చేసుకోవాలన్న ఆలోచన చేయకుండా, ప్రయాణికుడిని వెతికి అతనికి తిరిగి అందజేశాడు. రాజు నిజాయతీకి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు దీనికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు ‘మానవత్వం ఇంకా బతికే ఉంది’ అంటూ రాజు పనిని అమితంగా ప్రశంసిస్తున్నారు. అతని నిజాయతీ అందరికీ మంచి సందేశాన్ని అందించింది.
Honest Auto Driver Returns Lost Bag Containing Huge Cash in bengaluru
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)