Stray Dog Attack: హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఓ చిన్నారిపై వీధికుక్క దాడి.. అప్రమత్తమై వెంటనే కాపాడిన మహిళలు (వీడియో ఇదిగో)

అక్కడున్న మహిళలు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Stray Dog Attack (Credits: X)

Hyderabad, Jan 31: హైదరాబాద్ (Hyderabad) లోని పీర్జాదిగూడలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై (Child) ఓ వీధికుక్క (Stray Dog) ఒక్కసారిగా దాడి చేసింది. అక్కడున్న మహిళలు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఇరుక్కుపోయిన ప్యాసింజర్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)