IND vs ENG 2025: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ

భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్‌-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

Rohit Sharma Using Cuss Word During IND vs ENG 2nd Test Day 2024

భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్‌-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌ షెడ్యూల్ వచ్చేసింది, జనవరి 19న వెస్టిండీస్‌తో వరల్డ్‌ కప్‌ వేటను ప్రారంభించనున్న భారత్

షెడ్యూల్‌ ఇదిగో..

తొలి టెస్ట్‌ - 2025 జూన్‌ 20 నుంచి 24, వేదిక: లీడ్స్‌

రెండో టెస్ట్‌ - 2025 జులై 2 నుంచి 6, వేదిక: బర్మింగ్‌హామ్‌

మూడో టెస్ట్‌ - 2025 జులై 10 నుంచి 14, వేదిక: లండన్‌

నాలుగో టెస్ట్‌ - 2025 జులై 23 నుంచి 27, వేదిక: మాంచెస్టర్‌

ఐదో టెస్ట్‌ - 2025 జులై 31 నుంచి ఆగస్ట్ 4, వేదిక: లండన్‌

Here's BCCI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement