Allahabad HC On False Implication In Sexual Offence: 40 ఏండ్లలో భారత సమాజం పూర్తిగా మారిపోయింది. రేప్ చేశాడంటూ తప్పుడు కేసులు పెట్టే ఉదంతాలు బాగా పెరిగిపోయాయి.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

40 ఏండ్లలో భారత సమాజం పూర్తిగా మారిపోయిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ తప్పుడు కేసులు పెట్టే ఉదంతాలు బాగా పెరిగిపోయాయన్నది.

Allahabad High Court (Photo Credits: ANI)

Newdelhi, Feb 24: 40 ఏండ్లలో భారత సమాజం పూర్తిగా మారిపోయిందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) అభిప్రాయపడింది. లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ తప్పుడు కేసులు (False Cases) పెట్టే ఉదంతాలు బాగా పెరిగిపోయాయన్నది. 2019లో రేప్ కి గురయ్యానని వారణాసికి (Varanasi) చెందిన ఓ మహిళ వేసిన పిటిషన్ ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.

గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ఏపీ ముస్తాబు.. విశాఖలో విస్తృత ఏర్పాట్లు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now