Video: వీడియో ఇదిగో, జీలం నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని రక్షించి, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులు

జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే.. జహూర్ అహ్మద్, షాకత్ అహ్మద్ అనే వ్యక్తులు చూసి నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి కాపాడారు.

Jammu and Kashmir: People saved the boy who was drowning in the Jhelum River and performed CPR

జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే.. జహూర్ అహ్మద్, షాకత్ అహ్మద్ అనే వ్యక్తులు చూసి నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి కాపాడారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాంతంలోని జీలం నదిలో ఓ మైనర్ బాలుడు కొట్టుకుపోతుండగా పక్కనే ఉన్న ఇద్దరు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకి బాలుడిని రక్షించారు. వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR)ని అందించి ప్రాణాలు కాపాడారు, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  పట్టపగలు నడిరోడ్డుపై డీజేని కాల్చి చంపిన ప్రత్యర్థులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement