Viral Video: శభాష్ కండక్టర్, బస్సులో నుంచి కిందపడబోయిన ప్రయాణికుడిని కాపాడిన కండక్టర్, సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళలో జరిగినట్లుగా తెలుస్తోంది. నెటిజన్ షేర్ చేసిన వీడియోలో బస్సు డ్రైవర్ టికెట్ ఇస్తున్న సమయంలో ఓ యువకుడు పట్టు తప్పి బస్సులో నుంచి కిందపడబోయాడు.

Kerala Bus conductor saves a guy from Falling Down from Bus Watch Video

Bus Conductor Saves Guy from Falling Down from Bus: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళలో జరిగినట్లుగా తెలుస్తోంది. నెటిజన్ షేర్ చేసిన వీడియోలో బస్సు డ్రైవర్ టికెట్ ఇస్తున్న సమయంలో ఓ యువకుడు పట్టు తప్పి బస్సులో నుంచి కిందపడబోయాడు. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ఆ ప్రయాణికుడి చేయిపట్టుకుని కిందపడకుండా పట్టుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడు పెను ప్రమాదం నుండి బయటపడ్డాడని వీడియో ద్వారా తెలుస్తోంది.  వీడియో ఇదిగో, వేగంగా వెళ్తున్న రైలుతో సెల్ఫీ, పట్టాల కింద పడి నుజ్జు నుజ్జు అయిన యువతి

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement