Kerala High Court: సోదరుడి వల్ల గర్భవతి అయిన 15 ఏండ్ల బాలిక.. 7 నెలల గర్భం విచ్చిత్తికి కేరళ హైకోర్టు అంగీకారం
సోదరుడి వల్ల ఓ 15 ఏండ్ల బాలిక గర్భవతిగా మారింది. ప్రస్తుతం 7 నెలల గర్భిణి. దీంతో తన గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలన్న బాలిక విజ్ఞప్తిని కేరళ హైకోర్టు అంగీకరించింది. మెడికల్ రిపోర్టులు ఆమోదయోగ్యంగా ఉంటే గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని తీర్పుచెప్పింది. నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
Newdelhi, May 22: సోదరుడి వల్ల ఓ 15 ఏండ్ల బాలిక గర్భవతిగా మారింది. ప్రస్తుతం 7 నెలల గర్భిణి. దీంతో తన గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలన్న బాలిక విజ్ఞప్తిని కేరళ హైకోర్టు అంగీకరించింది. మెడికల్ రిపోర్టులు ఆమోదయోగ్యంగా ఉంటే గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని తీర్పుచెప్పింది. నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Posani Krishna Murali Case: పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా
Advertisement
Advertisement