Bhopal, May 22: జాతీయ పక్షి నెమలి ఈకలను (peacock's feathers) ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడో యువకుడు. బాధ తాళలేక చివరకు అది మరణించింది. తాను చేసిన ఘనకార్యాన్ని వీడియో తీశాడు ఆ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) కట్నీ (Katni) జిల్లాలో వెలుగు చూసింది. వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడికి కఠిన శిక్ష వేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. వీడియోలో కనిపించిన బైక్ ఆధారంగా నిందితుడిని అతుల్‌గా గుర్తించినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. అయితే, అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఇంట్లో అతడు లేడని చెప్పారు.

Shubman Gill Abused: ఆర్సీబీ ఆశలు చిదిమేసిన గిల్... నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)