Kerala Students: మహేశ్ బాబు సాంగ్‌కు కేరళ విద్యార్థుల స్టెప్పులు, కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు స్టెప్పులేసిన స్టూడెంట్స్..వైరల్ వీడియో

తాజాగా ఈ పాట‌కు తాజాగా కేర‌ళలోని తిరువ‌నంత‌పురం ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Kerala Students Dance for Mahesh Babu Song, video goes viral

మ‌హేశ్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ఈ పాట‌కు తాజాగా కేర‌ళలోని తిరువ‌నంత‌పురం ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్  డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.  సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా.. ఉత్తమ చిత్రం బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

Here's Video:

మహేశ్ సాంగ్‌కు కేర‌ళ స్టూడెంట్స్ స్టెప్పులు!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif