Khairatabad Ganesh Immersion: వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి,ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Khairatabad Maha ganapati Immersion Completed (Photo-X)

Khairatabad Maha Ganapati Immersion: ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ ఉదయం ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. మధ్యాహ్నానికి హుస్సేన్‌సాగర్‌ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ఓ ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి

Here's Videos

తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర కన్నుల పండుగగా సాగిన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర pic.twitter.com/JXzzjlQK4V

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement