'Lady Jasprit Bumrah': వీడియో ఇదిగో, జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి, టీమిండియాకు మరో రేసు గుర్రం రాబోతుందంటూ నెటిజన్ల కామెంట్లు
జస్ప్రీత్ బుమ్రాను చాలా మంది అనుకరిస్తూ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కుర్రాడు వీడియో వైరల్ అయిన తరువా మరో వీడియో వైరల్ అయింది. అచ్చం జస్ప్రీత్ బుమ్రా తరహాలో బౌలింగ్ చేస్తూ ఓ యువతి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. స్కూల్ యూనిఫాంలో ధరించిన ఓ అమ్మాయి బుమ్రా లాగా బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైదానంలో బుమ్రా ఏ విధంగా రన్ చేసుకుంటూ వచ్చి బంతి విసరతాడో ఈ అమ్మాయి కూడా అదే తరహాలో బౌలింగ్ చేస్తోంది.
సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు
జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)