Viral Video: దుకాణంలో వస్తువులు దొంగిలించి డ్యాన్స్ చేసిన దొంగ.. కెమెరా చూసి షాక్.. వీడియో ఇదిగో
దుకాణంలో చొరబడ్డ ఓ దొంగ వస్తువులును దొంగిలించడమే కాకుండా, డ్యాన్స్ చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Bhopal, Jan 6: దుకాణంలో చొరబడ్డ ఓ దొంగ వస్తువులును దొంగిలించడమే కాకుండా, డ్యాన్స్ చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఓ వ్యక్తి నగదు, ల్యాప్‌టాప్, లక్షల రూపాయల విలువైన వస్తువులను దొంగిలించి డ్యాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. షాప్‌లో కెమెరాను గమనించిన తర్వాత దొంగ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డ్యాన్స్ ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)