Man Dancing to Jimmy Jimmy: అబ్బబ్బ..ఏమి డ్యాన్స్ బాసు, జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఓ వ్యక్తి, వీడియో వైరల్
రోహిత్ విశ్వాస్ అనే ఇన్‌స్టాగ్రాం యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 19,000 మందికిపైగా వీక్షించారు.
అలనాటి బాలీవుడ్ సాంగ్ జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా సాంగ్‌కు హుషారైన స్టెప్స్‌తో ఓ వ్యక్తి అదరగొట్టిన వీడియో తాజాగా నెట్టింట తెగ వైరలవుతోంది. రోహిత్ విశ్వాస్ అనే ఇన్‌స్టాగ్రాం యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 19,000 మందికిపైగా వీక్షించారు.ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కు పెండ్లి వేడుకకు హాజరైన వారంతా మెస్మరైజ్ అయ్యారు. గెస్ట్‌లంతా క్లాప్స్‌తో హుషారెత్తిస్తూ అతడిని ప్రోత్సహిస్తుండటం వైరల్ వీడియోలో కనిపించింది. 1982లో విడుదలైన డిస్కో డ్యాన్సర్ మూవీలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)