Instagram Down: ఇన్ స్టాగ్రామ్ లో అంతరాయం.. అటోమెటిక్ గా అకౌంట్లు లాగౌట్.. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మంది యూజర్స్ కు ఇబ్బందులు
ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్ స్టాగ్రామ్ లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
Newdelhi, Mar 22: ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్ స్టాగ్రామ్ లో (Instagram) అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు (Users) అయోమయానికి గురవుతున్నారు. సర్వీస్ అంతరాయంపై ట్విట్టర్ (X) వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. పలువురి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు అటోమెటిక్ గా లాగౌట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మందికి ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా తెలుస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..
Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన మెటా.. ఫేస్బుక్ - ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
Plane Flips Upside Down: రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
Kerala: భర్తను కాపాడుకునేందుకు సాహసం చేసిన భార్య, వామ్మో ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేరు
Advertisement
Advertisement
Advertisement